*బడి బడిలో చదువులమ్మ విగ్రహం*
GSS_విద్యాసంస్థల సమన్యయ కమిటీ సబ్యులందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.
సంస్కారవంతమైన సమానవిద్య అందరికీ సమానంగా అందాలి_ గుణసంపద గల వ్యక్తుల నిర్మాణానికి విద్యాలయాలు తోడ్పడాలి , తద్వార దేశ భవిష్యత్తు ఉజ్వలమవ్వాలి అనే ఆశయ స్పూర్తితో అన్ని స్థాయిల విద్యా సంస్థలలో "చదువుల తల్లి, జ్ఞానప్రధాత "సరస్వతి మాత ప్రతిమల" ఏర్పాటుకు సంకల్పించింది జ్ఞానసరస్వతి దేవాలయం,నందివనపర్తి. అందులో భాగంగా 2018లో ఒకే ముహుర్తానికి 108 అమ్మవారి ప్రతిమలు "108 విద్యాసంస్థలలో" ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తోంది. దేవాలయం కేంద్రంగా 9 మండలాలలోని అన్ని విద్యాసంస్థలను సంప్రదించే కార్యక్రమం ప్రారంభం. శుభారంభం. ఈ రోజు యాచారం మండలంలోని ప్రబుత్వ, ప్రైవేటు పాఠశాలలు (15) సంప్రదించడం పూర్తి. సహకరించిన ఆయా విద్యా సంస్థలు యాజమాన్యాలకు దేవాలయం తరపున ధన్యవాదాలు.
0 comments: